- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్ట్రేలియా మాజీ స్పిన్సర్ షేన్ వార్న్‌కు కరోనా పాజిటివ్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మమమ్మారి చాపకింద నీరులాగా విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజూ అనేకమంది ప్రముఖులు వైరస్ బారినపడుతున్నారు. తాజాగా.. ఆస్ట్రేలియా మాజీ స్పిన్సర్ షేన్ వార్న్‌కు కరోనా పాజిటివ్ నిర్ధరాణ అయింది. దీంతో వార్న్ ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. ప్రస్తుతం వార్న్ లండన్ స్పిరిట్ పురుషుల జట్టు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆరోగ్యం కాస్త నీరసంగా ఉండటంతో ఆసుపత్రిలో చేరాడు. ముందుగా వైద్యులు ఆయనకు కొవిడ్ చికిత్స చేశారు. ఈ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ ఉన్నట్లు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మమమ్మారి చాపకింద నీరులాగా విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజూ అనేకమంది ప్రముఖులు వైరస్ బారినపడుతున్నారు. తాజాగా.. ఆస్ట్రేలియా మాజీ స్పిన్సర్ షేన్ వార్న్‌కు కరోనా పాజిటివ్ నిర్ధరాణ అయింది. దీంతో వార్న్ ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. ప్రస్తుతం వార్న్ లండన్ స్పిరిట్ పురుషుల జట్టు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆరోగ్యం కాస్త నీరసంగా ఉండటంతో ఆసుపత్రిలో చేరాడు. ముందుగా వైద్యులు ఆయనకు కొవిడ్ చికిత్స చేశారు. ఈ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ ఉన్నట్లు తేలడంతో ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. అంతేగాకుండా.. ఇటీవల వార్న్‌తో సన్నిహితంగా మెలిగిన అందరూ కరోనా పరీక్షలు చేసుకోవాలని కోరారు.
Next Story






