- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జింక మాంసం విక్రయదారుల అరెస్ట్
by Batti.Sumithra |
<p>దిశ, వరంగల్: గుట్టు చప్పుడు కాకుండా జింక మాంసం విక్రయిస్తున్న వ్యక్తులను ఆదివారం అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలం కొత్తూరులో చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు కృష్ణ జింకను చంపి దాని మాంసం విక్రయిస్తున్న ఆరుగురిని నర్సంపేట ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు.నిందితుల నుంచి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. tags ; deer meat, sales persons arrested, warangal rural, forest […]</p>

X
దిశ, వరంగల్: గుట్టు చప్పుడు కాకుండా జింక మాంసం విక్రయిస్తున్న వ్యక్తులను ఆదివారం అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలం కొత్తూరులో చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు కృష్ణ జింకను చంపి దాని మాంసం విక్రయిస్తున్న ఆరుగురిని నర్సంపేట ఫారెస్ట్ అధికారులు అరెస్ట్ చేశారు.నిందితుల నుంచి మాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
tags ; deer meat, sales persons arrested, warangal rural, forest officer
Next Story






