- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
22 నుంచి అంతర్జాతీయ సర్వీసులపై నిషేధం
<p>కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విదేశాల నుంచి వచ్చే విమానాలపై పూర్తి స్థాయిలో నిషేధం విధించనున్నారు. ఈ నిబంధన ఆదివారం నుంచి అమలు కానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విదేశాల నుంచి వచ్చిన వారి వల్లే కరోనా విస్తరిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా, ప్రధాని మోదీ గురువారం జాతినుద్దేశించే ప్రసంగించారు. ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేయాలని సూచించారు. 60 ఏళ్ల […]</p>

X
కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విదేశాల నుంచి వచ్చే విమానాలపై పూర్తి స్థాయిలో నిషేధం విధించనున్నారు. ఈ నిబంధన ఆదివారం నుంచి అమలు కానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. విదేశాల నుంచి వచ్చిన వారి వల్లే కరోనా విస్తరిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా, ప్రధాని మోదీ గురువారం జాతినుద్దేశించే ప్రసంగించారు. ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పని చేయాలని సూచించారు. 60 ఏళ్ల వృద్ధులు, 10 ఏళ్ల లోపు పిల్లలు ఇళ్లలోనే ఉండాలని కోరారు.
Tags: corona, foreign airlines, ban
Next Story






