- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజధాని కోసం ఆగిన మరో రైతు గుండె
by Shyam |
<p> ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో మరో రైతు గుండె ఆగింది. ఎర్రబాలెం గ్రామ రైతు చింతా చంద్రశేఖర్ రాజధాని అమరావతి నుంచి తరలిపోతోందనే మనస్తాపం చెంది మృతి చెందినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వం జరిపిన ల్యాండ్ పూలింగ్‌లో చంద్రశేఖర్ 1.2 ఎకరాలు ఇచ్చారు.</p>

X
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో మరో రైతు గుండె ఆగింది. ఎర్రబాలెం గ్రామ రైతు చింతా చంద్రశేఖర్ రాజధాని అమరావతి నుంచి తరలిపోతోందనే మనస్తాపం చెంది మృతి చెందినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వం జరిపిన ల్యాండ్ పూలింగ్‌లో చంద్రశేఖర్ 1.2 ఎకరాలు ఇచ్చారు.
Next Story






