- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో జలాశయం మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,50,540 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 1,18,953 క్యూసెక్కులు కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 213 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో జలాశయం మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,50,540 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 1,18,953 క్యూసెక్కులు కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 213 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Next Story






