- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అయ్యో.. నేపాల్
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: నేపాల్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అక్కడ గత కొన్ని రోజుల నుంచి వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. సింధిపాల్ చోక్ సమీపంలోని కొండల నడము లోతట్టు ప్రాంతంలోగల ఓ వరద కాలువ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీంతో ఆ కాలువ వెంబడి ఉన్న ఇండ్లు ఆ వరద నీటిలో కొట్టుకుపోయాయి. మరికొన్ని ఇండ్లు నేలమట్టమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమై […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేపాల్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అక్కడ గత కొన్ని రోజుల నుంచి వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. సింధిపాల్ చోక్ సమీపంలోని కొండల నడము లోతట్టు ప్రాంతంలోగల ఓ వరద కాలువ ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీంతో ఆ కాలువ వెంబడి ఉన్న ఇండ్లు ఆ వరద నీటిలో కొట్టుకుపోయాయి. మరికొన్ని ఇండ్లు నేలమట్టమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానిక అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమై చర్యలు చేపట్టింది. ఆ కాలువ వెంబడి ఉన్న ఇండ్లలో ప్రజలను ఖాళీ చేయించింది. వారందరినీ సురక్షిత ప్రాంతాకు తరలించింది.
Next Story






