శ్రీశైలం ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద

by  |
శ్రీశైలం ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద
X

దిశ, వెబ్‎డెస్క్: శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి తగ్గుతోంది. ప్రాజెక్టు ఇన్‎ఫ్లో 44,296 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‎ఫ్లో 39,946 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 215.32 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది.



Next Story

Most Viewed