- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీ ఇన్ ఫ్లో..
by Sridhar Babu |
<p>దిశ, వెబ్‌డెస్క్ : భూపాలపల్లి జయశంకర్ జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్65 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం మేడిగడ్డకు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8.39లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఈ బ్యారేజి పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 16.17టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 8.06 టీఎంసీలుగా ఉందని అధికారులు వెల్లడించారు. అయితే, బ్యారేజికి వరద నీరు పెరుగుతుండటంతో గేట్లను […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
భూపాలపల్లి జయశంకర్ జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్65 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడంతో వరద ఉధృతి పెరిగింది.
ప్రస్తుతం మేడిగడ్డకు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8.39లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఈ బ్యారేజి పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 16.17టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 8.06 టీఎంసీలుగా ఉందని అధికారులు వెల్లడించారు. అయితే, బ్యారేజికి వరద నీరు పెరుగుతుండటంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
Next Story






