- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ఉధృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షానికి రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 4,31,115 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 5,00, 301 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అంతేగాకుండా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షానికి రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 4,31,115 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 5,00, 301 క్యూసెక్కులుగా ఉంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అంతేగాకుండా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 884.40 అడుగులకు చేరింది.
Next Story






