- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ నాటిన మొక్కకు ఐదేళ్లు!.. అది ఎక్కడంటే..?
by Vadlamudi Anukaran |
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: తెలంగాణకు హరిత హారం కార్యక్రమం ప్రారంభించిన తొలి ఏడాది 2015లో సీఎం కేసీఆర్.. నిర్మల్ జిల్లా కడెం మండలం దేవునిగూడెంలో మొక్కను నాటారు. అక్కడే లక్ష మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. జూలై 5, 2015న సీఎం నాటిన మొక్క ఇప్పుడు ఏపుగా పెరిగి పెద్దదైంది. శుక్రవారం దాన్ని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. తాజాగా మంత్రి ఇంద్రకరణ్ అక్కడే మరో మొక్కను నాటారు.</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: తెలంగాణకు హరిత హారం కార్యక్రమం ప్రారంభించిన తొలి ఏడాది 2015లో సీఎం కేసీఆర్.. నిర్మల్ జిల్లా కడెం మండలం దేవునిగూడెంలో మొక్కను నాటారు. అక్కడే లక్ష మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. జూలై 5, 2015న సీఎం నాటిన మొక్క ఇప్పుడు ఏపుగా పెరిగి పెద్దదైంది. శుక్రవారం దాన్ని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. తాజాగా మంత్రి ఇంద్రకరణ్ అక్కడే మరో మొక్కను నాటారు.
Next Story






