- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా ఒంగోలు-చీరాల దిగమర్రు జాతీయ రహదారిపై చిన్నగంజాం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆ ప్రాంతంలో వ్యవసాయ పనులు చేసుకోవడానికి వచ్చిన దంపతుల ఐదేళ్ల కూతురు ప్రాణాలు కోల్పోయింది. రోడ్డు దాటుతున్న చిన్నారిని వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. యాక్సిడెంట్ అనంతరం బైక్ పైన వ్యక్తులు పరారయ్యారు. దగ్గర్లోని చెక్ పోస్ట్ సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా ఒంగోలు-చీరాల దిగమర్రు జాతీయ రహదారిపై చిన్నగంజాం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆ ప్రాంతంలో వ్యవసాయ పనులు చేసుకోవడానికి వచ్చిన దంపతుల ఐదేళ్ల కూతురు ప్రాణాలు కోల్పోయింది. రోడ్డు దాటుతున్న చిన్నారిని వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. యాక్సిడెంట్ అనంతరం బైక్ పైన వ్యక్తులు పరారయ్యారు. దగ్గర్లోని చెక్ పోస్ట్ సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని గుర్తించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Next Story






