- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్ : చిత్తూరు తేజస్ హత్య కేసులో కీలక మలుపు.. ఆ పని చేసింది ‘సైకో’..?
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని చిత్తూరు జిల్లా కేవీపల్లెలో బాలుడు తేజస్ కిడ్నాప్ అనంతరం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ యువకుడు బాలుడు తేజస్‌ను హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, నిందితుడిగా అనుమానిస్తున్న యువకుడు సైకోగా పోలీసులు భావిస్తున్నారు. కాగా, ప్రస్తుతం విచారణ ఇంకా కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు. హత్యకు సంబంధించి పూర్తి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని చిత్తూరు జిల్లా కేవీపల్లెలో బాలుడు తేజస్ కిడ్నాప్ అనంతరం హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ యువకుడు బాలుడు తేజస్‌ను హత్య చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే, నిందితుడిగా అనుమానిస్తున్న యువకుడు సైకోగా పోలీసులు భావిస్తున్నారు. కాగా, ప్రస్తుతం విచారణ ఇంకా కొనసాగుతున్నట్టు పోలీసులు తెలిపారు. హత్యకు సంబంధించి పూర్తి నిర్దారణకు వచ్చాకే వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
Next Story






