- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెనుకటైరు ఊడి… ఓఆర్ఆర్‌పై కారు బోల్తా
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై అతివేగంగా వచ్చిన ఓ కారు వెనుక టైరు ఊడిపడటంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై అతివేగంగా వచ్చిన ఓ కారు వెనుక టైరు ఊడిపడటంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన సోమవారం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






