ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

by Sridhar Babu |

<p>దిశ, వెబ్‌డెస్క్: పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు డివైడర్‌ను ఢీకొట్టడంతో అందులోని ఐదురుగు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు గోదావరిఖని ఆస్పత్రి తరలించారు. రామగుండం మండలం మల్యాలపల్లి రైల్వే బ్రిడ్జివద్ద ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.</p>

road accident
X

దిశ, వెబ్‌డెస్క్: పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు డివైడర్‌ను ఢీకొట్టడంతో అందులోని ఐదురుగు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు గోదావరిఖని ఆస్పత్రి తరలించారు. రామగుండం మండలం మల్యాలపల్లి రైల్వే బ్రిడ్జివద్ద ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.

Next Story