- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లారీ బోల్తా: ఐదుగురు వలసకూలీలు మృతి
<p>హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు బయలుదేరిన వలస కూలీలు గమ్యస్థానం చేరేలోపే మృత్యువు కబళించింది. మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లా పరా వద్ద వలస కూలీలు వెళ్తున్నలారీ బోల్తా పడటంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరు హైదరాబాద్ నుంచి మామిడి పండ్ల లారీలో ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, మహారాష్ట్రలో రెండు రోజుల క్రితం గూడ్స్ రైలు ఢీకొని 16 మంది వలస […]</p>
హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు బయలుదేరిన వలస కూలీలు గమ్యస్థానం చేరేలోపే మృత్యువు కబళించింది. మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ జిల్లా పరా వద్ద వలస కూలీలు వెళ్తున్నలారీ బోల్తా పడటంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరు హైదరాబాద్ నుంచి మామిడి పండ్ల లారీలో ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, మహారాష్ట్రలో రెండు రోజుల క్రితం గూడ్స్ రైలు ఢీకొని 16 మంది వలస కూలీలు మృతి చెందిన సంగతి తెలిసిందే.
Next Story






