- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్లాష్ ఫ్లాష్ : బీజేపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ.. కత్తిపోట్లు!
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని కడప (వైఎస్సార్) జిల్లాలో దారుణం నెలకొంది. గురువారం సాయంత్రం అయ్యవారిపల్లెలో బీజేపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో ఇరు పార్టీలకు చెందని నేతలు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు బీజేపీ, ఓ వైసీపీ నేతకు కత్తిపోట్లు పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ఇరువర్గాల వారిని శాంతింపజేశారు. తీవ్రగాయాలపాలై రక్తస్రావం జరుగుతున్న వ్యక్తులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. కాగా, ఈ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని కడప (వైఎస్సార్) జిల్లాలో దారుణం నెలకొంది. గురువారం సాయంత్రం అయ్యవారిపల్లెలో బీజేపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో ఇరు పార్టీలకు చెందని నేతలు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు.
ఈ ఘటనలో నలుగురు బీజేపీ, ఓ వైసీపీ నేతకు కత్తిపోట్లు పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ఇరువర్గాల వారిని శాంతింపజేశారు. తీవ్రగాయాలపాలై రక్తస్రావం జరుగుతున్న వ్యక్తులను ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. కాగా, ఈ ఘర్షణకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






