- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్.. మహారాష్ట్రలో భీకర ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు దుర్మరణం
<p>దిశ, వెబ్డెస్క్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ధనోరా తాలుక గ్యారబట్టి అటవీప్రాంతంలో కోర్చి పీఎస్ పరిధిలో భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు దుర్మరణం పాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ సంఘటనతో సరిహద్దులో భద్రత సిబ్బంది అ‍ప్రమత్తమయ్యారు. ఎన్కౌంటర్కి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్డెస్క్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ధనోరా తాలుక గ్యారబట్టి అటవీప్రాంతంలో కోర్చి పీఎస్ పరిధిలో భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు దుర్మరణం పాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ సంఘటనతో సరిహద్దులో భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఎన్కౌంటర్కి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






