- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా మంజుకొండాపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. చనిపోయిన వారంత మహిళలు మాత్రమే. మృతులు కర్నాటకలోని కనగాపురకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా మంజుకొండాపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడడంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. చనిపోయిన వారంత మహిళలు మాత్రమే. మృతులు కర్నాటకలోని కనగాపురకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






