- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లోయలో పడి ఐదుగురు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: నాలాలో పడి ఐదుగురు మృతిచెందిన ఘటన జమ్మూకాశ్మీర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్ లోని దోడ జిల్లాలో తాత్రీ పట్టణానికి ఓ కుటుంబం కారులో వెళ్తున్నది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రగ్గి నాలాలో కారు పడిపోయింది. దీంతో ఆ కారులో ఉన్న ఐదుగురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పలువురు అక్కడి చేరుకుని కారును, ఆ ఐదుగురి మృతదేహాలను బయటకు తీశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నాలాలో పడి ఐదుగురు మృతిచెందిన ఘటన జమ్మూకాశ్మీర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జమ్మూకాశ్మీర్ లోని దోడ జిల్లాలో తాత్రీ పట్టణానికి ఓ కుటుంబం కారులో వెళ్తున్నది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు రగ్గి నాలాలో కారు పడిపోయింది. దీంతో ఆ కారులో ఉన్న ఐదుగురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పలువురు అక్కడి చేరుకుని కారును, ఆ ఐదుగురి మృతదేహాలను బయటకు తీశారు.
Next Story






