- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆడుతూ.. ఆడుతూ.. ఐదుగురు అరెస్ట్
by Batti.Sumithra |
<p>దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో బుడ్డగాని తండా శివారులో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడులు చేశారు. అనంతరం అక్కడ పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 35,280/-రూపాయల నగదు, 9 బైక్లు, 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. పట్టుబడిన వారి వివరాలు ఏ. పాండు నాయక్, శివ నాయక్, రాజ గోపాల్ గౌడ్, తిమ్మారెడ్డి, ఎండి. లాలు. […]</p>

X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో బుడ్డగాని తండా శివారులో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడులు చేశారు. అనంతరం అక్కడ పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 35,280/-రూపాయల నగదు, 9 బైక్లు, 7 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. పట్టుబడిన వారి వివరాలు ఏ. పాండు నాయక్, శివ నాయక్, రాజ గోపాల్ గౌడ్, తిమ్మారెడ్డి, ఎండి. లాలు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మరికల్ ఎస్సై ఎండీ నాసర్ తెలిపారు.
Next Story






