- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈశాన్య రాష్ట్రాల్లో మొదటి కరోనా కేసు
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో మొదటి కరోనా కేసు నమోదైంది. ఇటీవలే యూకే నుంచి తిరిగొచ్చిన 23 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ గా తేలడంతో ఇన్నాళ్లు ఈ వైరస్ నుంచి సురక్షితంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలకూ ఈ మహమ్మారి వ్యాపించినట్టయింది. యూకేలో చదువుకుంటున్న మణిపూర్ యువతి ఇంటికి చేరుకున్నాక కరోనా ఉన్నట్టు తేలింది. దీంతో ఆ యువతిని ఐసోలేషన్ వార్డ్ కు తరలించారు ఆమె కుటుంబీకులనూ క్వారంటైన్ లో ఉంచారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మణిపూర్ సర్కారు […]</p>

X
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో మొదటి కరోనా కేసు నమోదైంది. ఇటీవలే యూకే నుంచి తిరిగొచ్చిన 23 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ గా తేలడంతో ఇన్నాళ్లు ఈ వైరస్ నుంచి సురక్షితంగా ఉన్న ఈశాన్య రాష్ట్రాలకూ ఈ మహమ్మారి వ్యాపించినట్టయింది. యూకేలో చదువుకుంటున్న మణిపూర్ యువతి ఇంటికి చేరుకున్నాక కరోనా ఉన్నట్టు తేలింది. దీంతో ఆ యువతిని ఐసోలేషన్ వార్డ్ కు తరలించారు ఆమె కుటుంబీకులనూ క్వారంటైన్ లో ఉంచారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మణిపూర్ సర్కారు సోమవారం నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
Tags: coronavirus, northeast states, manipur, UK, lockdown, youth, first case
Next Story






