- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యురి సెక్టార్‌లో కాల్పుల మోత
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌కు భారత్ ఎన్ని చీవాట్లు పెట్టిన తన వక్ర బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. పదే పదే కొట్లాకు కాలుదువ్వుతోంది. తాజాగా బుధవారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడింది. బారాముల్లా యురి సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెండి కాల్పులు జరిపింది. భారత బలగాలపై మోర్టర్స్, ఇతర ఆయుధాలపై పాకిస్తాన్ సైనికులు దాడికి పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ పాక్ బలగాలను తిప్పికొడుతున్నాయి. ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న యురి సెక్టార్.. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్‌కు భారత్ ఎన్ని చీవాట్లు పెట్టిన తన వక్ర బుద్ధిని మాత్రం మార్చుకోవడం లేదు. పదే పదే కొట్లాకు కాలుదువ్వుతోంది. తాజాగా బుధవారం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి పాల్పడింది.
బారాముల్లా యురి సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెండి కాల్పులు జరిపింది. భారత బలగాలపై మోర్టర్స్, ఇతర ఆయుధాలపై పాకిస్తాన్ సైనికులు దాడికి పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ పాక్ బలగాలను తిప్పికొడుతున్నాయి. ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న యురి సెక్టార్.. కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది.
Next Story






