- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రన్నింగ్‌లో ఉన్న ‘బైక్’లో మంటలు.. క్షణాల్లో బూడిదైన వాహనం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : రన్నింగ్‌లో ఉన్న బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే క్షణాల్లో బైకు మంటల్లో కాలి బూడిదైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సివనీ జిల్లా ఛపారాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఛపారాలో ఓ వ్యక్తి తన బైకులో పెట్రోల్ కొట్టించుకున్నాడు. అనంతరం పెట్రోల్ బంక్‌కు సమీపంలోనే బైకులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో బైకర్.. బైక్ మీద నుంచి దూకి మంటల నుంచి తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : రన్నింగ్‌లో ఉన్న బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే క్షణాల్లో బైకు మంటల్లో కాలి బూడిదైంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సివనీ జిల్లా ఛపారాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఛపారాలో ఓ వ్యక్తి తన బైకులో పెట్రోల్ కొట్టించుకున్నాడు. అనంతరం పెట్రోల్ బంక్‌కు సమీపంలోనే బైకులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో బైకర్.. బైక్ మీద నుంచి దూకి మంటల నుంచి తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక బృందం.. మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే బైకు పూర్తిగా కాలి బూడిద అయిపోయింది.
Next Story






