- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాలుగవ రోజైనా కూచ్ బీహార్ వెళ్లితీరతాను :ఈసీపై దీదీ ఫైర్
<p>కోల్‌కత: మూడు రోజులు నిషేదం విధించినంత మాత్రాన కూచ్ బీహార్‌కు వెళ్లకుండా ఆగనని.. నాలుగో రోజైనా అక్కడికి వెళ్లి తీరుతానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. కూచ్ బీహార్ ఘటనపై ప్రధాని మోడీపై శనివారం దీదీ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. కాగా కూచ్ బీహార్‌కు వెళ్లకూడదంటూ తనపై మూడు రోజుల పాటు నిషదం విధించిన ఈసీపై ఆమె ఆదివారం ఫైర్ అయ్యారు. ఈసీ(ఎన్నికల సంఘం)పేరును ఎంసీసీ(మోడీ కోడ్ కండక్ట్)గా మార్చాలని ఆమె […]</p>

X
కోల్‌కత: మూడు రోజులు నిషేదం విధించినంత మాత్రాన కూచ్ బీహార్‌కు వెళ్లకుండా ఆగనని.. నాలుగో రోజైనా అక్కడికి వెళ్లి తీరుతానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. కూచ్ బీహార్ ఘటనపై ప్రధాని మోడీపై శనివారం దీదీ నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. కాగా కూచ్ బీహార్‌కు వెళ్లకూడదంటూ తనపై మూడు రోజుల పాటు నిషదం విధించిన ఈసీపై ఆమె ఆదివారం ఫైర్ అయ్యారు. ఈసీ(ఎన్నికల సంఘం)పేరును ఎంసీసీ(మోడీ కోడ్ కండక్ట్)గా మార్చాలని ఆమె ఎద్దేవా చేశారు. ‘నేను కూచ్ బీహార్ వెళ్లాలని అనుకుంటున్నాను. నేను నా ప్రజలను కలవకుండా, వారి బాధలు తెలుసుకోకుండా ప్రపంచంలో ఏ శక్తి నన్ను అడ్డుకోలేదు. వాళ్లు నన్ను మూడు రోజుల పాటు అడ్డుకోగలరు. కానీ నాలుగో రోజు మాత్రం అక్కడికి వెళ్లి తీరతాను’ అని పేర్కొన్నారు.
Next Story






