- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాణిజ్య భవనంలో భారీ అగ్ని ప్రమాదం
<p>దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ బషీర్ బాగ్ లోని వాణిజ్య భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పోలీస్ కమిషనరేట్ కార్యాలయం పక్కనే ఉండే మహావీర్ భవనంలోని 5 వ అతస్తులో సోమవారం మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాలి.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ బషీర్ బాగ్ లోని వాణిజ్య భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పోలీస్ కమిషనరేట్ కార్యాలయం పక్కనే ఉండే మహావీర్ భవనంలోని 5 వ అతస్తులో సోమవారం మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాలి.
Next Story






