- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాటా మ్యాజిక్‌లో మంటలు.. పక్కనే పెట్రోల్ బంక్
<p>దిశ, ముధోల్: డీజిల్ పోయించుకోవడానికి వచ్చిన ఓ టాటా మ్యాజిక్ ఆటోలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన బైంసా నుంచి నిర్మల్ వెళ్లే జాతీయ రహదారిలోని అర్లీ చెక్క సమీపన గల పెట్రోల్ బంక్‌లో చోటు చేసుకుంది. డీజిల్ పోయించుకోవడానికి వచ్చిన టాటా మ్యాజిక్ ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని ముందుగానే గమనించిన ప్రయాణికులు ఆటో నుంచి దిగి బండిని పెట్రోల్ బంక్ నుంచి దూరంగా తోసాశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆటో మంటలు […]</p>

X
దిశ, ముధోల్: డీజిల్ పోయించుకోవడానికి వచ్చిన ఓ టాటా మ్యాజిక్ ఆటోలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన బైంసా నుంచి నిర్మల్ వెళ్లే జాతీయ రహదారిలోని అర్లీ చెక్క సమీపన గల పెట్రోల్ బంక్‌లో చోటు చేసుకుంది. డీజిల్ పోయించుకోవడానికి వచ్చిన టాటా మ్యాజిక్ ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని ముందుగానే గమనించిన ప్రయాణికులు ఆటో నుంచి దిగి బండిని పెట్రోల్ బంక్ నుంచి దూరంగా తోసాశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆటో మంటలు పంపుకి పాకినట్టైతే చాలా పెద్ద మొత్తంలో ప్రమాదం సంభవించేదని, ప్రయాణికులు ముందు చూపుతో బండిని తోసేయడంతో పెను ప్రమాదం తప్పిందంటున్నారు.
Next Story






