- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
<p>దిశ, వెబ్ డెస్క్: ముంబైలో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని గ్రాంట్ రోడ్డులో ఉన్న ఓ ఆస్పత్రిలో శనివారం తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఫైర్ స్టేషన్ కు సమాచారమందించారు. సమాచారమందిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది భారీగా ఎగిసిపడిన మంటలను ఆర్పివేశారు. మొత్తం 6 ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ముంబైలో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని గ్రాంట్ రోడ్డులో ఉన్న ఓ ఆస్పత్రిలో శనివారం తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. దీంతో ఆస్పత్రి సిబ్బంది ఫైర్ స్టేషన్ కు సమాచారమందించారు. సమాచారమందిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది భారీగా ఎగిసిపడిన మంటలను ఆర్పివేశారు. మొత్తం 6 ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు.
Next Story






