- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం
<p>దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కర్కర్ డూమాలోని ఆదిత్య మాల్ లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ ఘటనాస్థలానికి ఫైర్ ఇంజన్లతో చేరుకుంది. 8 ఫైర్ ఇంజన్ల సహాయంతో ఎగసిపడుతున్న మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కర్కర్ డూమాలోని ఆదిత్య మాల్ లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ ఘటనాస్థలానికి ఫైర్ ఇంజన్లతో చేరుకుంది. 8 ఫైర్ ఇంజన్ల సహాయంతో ఎగసిపడుతున్న మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story






