- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ పారిశ్రామిక ప్రాంతలో భారీ అగ్ని ప్రమాదం..
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిలీలోని దిల్షాద్గార్డెన్ పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దామోదర్పార్క్లోని మహానగర్ టెలిఫోన్నిగమ్లిమిటెడ్(ఎంటీఎన్ఎల్) ఆఫీస్ సమీపంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో ఈరోజు ఉదయం పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే 25 అగ్నిమాపక యంత్రాలు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని ఢిలీలోని దిల్షాద్గార్డెన్ పారిశ్రామిక ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దామోదర్పార్క్లోని మహానగర్ టెలిఫోన్నిగమ్లిమిటెడ్(ఎంటీఎన్ఎల్) ఆఫీస్ సమీపంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో ఈరోజు ఉదయం పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే 25 అగ్నిమాపక యంత్రాలు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story






