- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్: నాంపల్లిలోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. హాస్పిటల్ లోని రక్తనిధి కేంద్రంలో మంటలు చెలరేగాయి. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్పత్రి అధికారులు గౌలిగూడలోని ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజిన్లతో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. విద్యుత్ షార్ట్ సర్కూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.</p>

X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: నాంపల్లిలోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. హాస్పిటల్ లోని రక్తనిధి కేంద్రంలో మంటలు చెలరేగాయి. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్పత్రి అధికారులు గౌలిగూడలోని ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజిన్లతో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. విద్యుత్ షార్ట్ సర్కూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
Next Story






