- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈఎస్ఐ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ పంజాబీ బాగ్ ప్రాంతంలోని ఈఎస్ఐ ఆసుపత్రి మూడో అంతస్తులో ఈరోజు మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి ఏడు అగ్ని మాపక యంత్రాలు చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నాయి. అగ్ని ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్న రోగులను సురక్షితంగా బయటకు తీసువచ్చి.. ఇతర ఆసుపత్రులకు తరలించినట్టు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. </p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఢిల్లీ పంజాబీ బాగ్ ప్రాంతంలోని ఈఎస్ఐ ఆసుపత్రి మూడో అంతస్తులో ఈరోజు మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి ఏడు అగ్ని మాపక యంత్రాలు చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నాయి. అగ్ని ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్న రోగులను సురక్షితంగా బయటకు తీసువచ్చి.. ఇతర ఆసుపత్రులకు తరలించినట్టు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది.
Next Story






