- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆలయ రథానికి నిప్పు
by Vemula.Srinu Prasad |
<p> నెల్లూరు జిల్లాలో ఆలయ రథానికి నిప్పు పెట్టారు. బోగోలు మండలం కొండబిట్రగుంట గ్రామంలోని ప్రసన్న వెంకటేశ్వరస్వామి రథాన్ని దుండగులు తగలబెట్టారు. గ్రామంలోని రెండు వర్గాల మధ్య వివాదమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.</p>

X
నెల్లూరు జిల్లాలో ఆలయ రథానికి నిప్పు పెట్టారు. బోగోలు మండలం కొండబిట్రగుంట గ్రామంలోని ప్రసన్న వెంకటేశ్వరస్వామి రథాన్ని దుండగులు తగలబెట్టారు. గ్రామంలోని రెండు వర్గాల మధ్య వివాదమే ఈ ఘటనకు కారణంగా తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






