- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పహాడీషరీఫ్ ట్రాన్స్‌కో సబ్ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం…
<p>దిశ, వెబ్‌డెస్క్: పహాడీషరీఫ్ మామిడిపల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మామిడిపల్లిలోని తెలంగాణ ట్రాన్స్‌కో 400కేవీ సబ్ స్టేషన్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై సమచారం అందిన అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చె ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన ఇంకా విషయాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పహాడీషరీఫ్ మామిడిపల్లిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మామిడిపల్లిలోని తెలంగాణ ట్రాన్స్‌కో 400కేవీ సబ్ స్టేషన్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై సమచారం అందిన అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చె ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన ఇంకా విషయాలు తెలియాల్సి ఉంది.
Next Story






