- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుజరాత్‌లో భారీ అగ్నిప్రమాదం
<p>దిశ, వెబ్ డెస్క్: షార్ట్ సర్యూట్ కారణంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన గుజరాత్ లోని భావ్ నర్‌లో చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ.. జనరేషన్ ఆసుపత్రిలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో అదే అంతస్తులో 70 మంది బాధితులు ఐసీయూ వార్డులలో ఉన్నారన్నారు. సమాచారం అందిన వెంటనే తాము ప్రమాదస్థలానికి చేరుకుని బాధితులను సురక్షితంగా ఆసుపత్రులకు తరలించారన్నారు. అలానే షార్ట్ సర్క్యూట్ కారణంగా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: షార్ట్ సర్యూట్ కారణంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన గుజరాత్ లోని భావ్ నర్‌లో చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ.. జనరేషన్ ఆసుపత్రిలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో అదే అంతస్తులో 70 మంది బాధితులు ఐసీయూ వార్డులలో ఉన్నారన్నారు. సమాచారం అందిన వెంటనే తాము ప్రమాదస్థలానికి చేరుకుని బాధితులను సురక్షితంగా ఆసుపత్రులకు తరలించారన్నారు. అలానే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆసుపత్రిలో మంటలు చెలరేగాయని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు.
Next Story






