- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దుండిగల్ అల్యూమినియం పరిశ్రమలో అగ్నిప్రమాదం
by Batti.Sumithra |
<p>దిశ, కుత్బుల్లాపూర్: అల్యూమినియం పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హైదరాబాద్ శివారులోని దుండిగల్ మున్సిపల్ కేంద్రం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని మెడిపాక్ అనే అల్యూమినియం పరిశ్రమలో ఈ ప్రమాదం మంగళవారం చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన కార్మికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదాన్ని గమనించి, కార్మికులు అప్రమత్తమై పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పిందని […]</p>

X
దిశ, కుత్బుల్లాపూర్: అల్యూమినియం పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హైదరాబాద్ శివారులోని దుండిగల్ మున్సిపల్ కేంద్రం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని మెడిపాక్ అనే అల్యూమినియం పరిశ్రమలో ఈ ప్రమాదం మంగళవారం చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన కార్మికులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదాన్ని గమనించి, కార్మికులు అప్రమత్తమై పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానిక సీఐ రమణా రెడ్డి తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






