- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ గోదాములో శనివారం అర్ధరాత్రి భారీగా మంటలు చెలరేగాయి. గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ గోదాములో శనివారం అర్ధరాత్రి భారీగా మంటలు చెలరేగాయి. గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అగ్నిప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు.
Next Story






