- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రష్యా లో అగ్నిప్రమాదం
<p>దిశ, వెబ్‌డెస్క్: రష్యాలో ఆయుధాల డిపోలో అగ్ని ప్రమాదం సంభవించింది. మాస్కోకు ఆగ్నేయంగా ఉన్న రియాజాన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మందుగుండు సామగ్రి డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అధికారులు రియాజాన్ చుట్టుప్రక్కల ఉన్న 10 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమీప పొలంలోని మంటలు గాలి ప్రసారం వల్ల డిపోకు తగలడంతో మంటలు చెలరేగినట్లు రష్యా మిలటరీ సంస్థ టాస్ టీఏఎస్ఎస్ తెలిపింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రష్యాలో ఆయుధాల డిపోలో అగ్ని ప్రమాదం సంభవించింది. మాస్కోకు ఆగ్నేయంగా ఉన్న రియాజాన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మందుగుండు సామగ్రి డిపోలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అధికారులు రియాజాన్ చుట్టుప్రక్కల ఉన్న 10 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమీప పొలంలోని మంటలు గాలి ప్రసారం వల్ల డిపోకు తగలడంతో మంటలు చెలరేగినట్లు రష్యా మిలటరీ సంస్థ టాస్ టీఏఎస్ఎస్ తెలిపింది.
Next Story






