- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆక్సిజన్ రైల్లో అగ్నిప్రమాదం.. ట్యాంకర్లు దగ్ధం
<p>దిశ పెద్దపల్లి: పెద్దపల్లి మండలం చీకురాయి రైల్వే గేటు వద్ద ఆక్సిజన్ ట్యాంకర్లు తరలిస్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి. శనివారం హైదరాబాద్ నుండి చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయపూర్‌కు వెళ్తున్న ఆక్సిజన్ ట్యాంకర్లతో నిండిన గూడ్స్ రైలులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. గమనించిన సిబ్బంది పెద్దపల్లి జిల్లా సమీపంలోని 38వ గేటు వద్ద రైలును నిలిపివేసి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఆక్సిజన్ ట్యాంకర్లు దగ్దమయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. […]</p>

X
దిశ పెద్దపల్లి: పెద్దపల్లి మండలం చీకురాయి రైల్వే గేటు వద్ద ఆక్సిజన్ ట్యాంకర్లు తరలిస్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి. శనివారం హైదరాబాద్ నుండి చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయపూర్‌కు వెళ్తున్న ఆక్సిజన్ ట్యాంకర్లతో నిండిన గూడ్స్ రైలులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. గమనించిన సిబ్బంది పెద్దపల్లి జిల్లా సమీపంలోని 38వ గేటు వద్ద రైలును నిలిపివేసి మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ ప్రమాదంలో ఆక్సిజన్ ట్యాంకర్లు దగ్దమయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. త్వరితగతిన సిబ్బంది స్పందించి మంటలను అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
Next Story






