- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాదన్నపేట మార్కెట్ లో అగ్నిప్రమాదం
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మాదన్నపేట కూరగాయల మార్కెట్ లో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ఫైర్ సిబ్బంది స్పాట్ కి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ.10 లక్షలు విలువ చేసే కూరగాయలు, సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ మాదన్నపేట కూరగాయల మార్కెట్ లో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ఫైర్ సిబ్బంది స్పాట్ కి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ.10 లక్షలు విలువ చేసే కూరగాయలు, సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Next Story






