- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుజరాత్‌లో భారీ అగ్ని ప్రమాదం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లో జరిగిన ఓ అగ్ని ప్రమాదం పెను విధ్వంసాన్ని సృష్టించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడడంతో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. గుజరాత్‌లోని వల్సాజ్ జిల్లా వపి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి తీవ్రంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలు భారీ ఎత్తన ఎగిసిపడుతుండడంతో ఏకంగా ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్‌లో జరిగిన ఓ అగ్ని ప్రమాదం పెను విధ్వంసాన్ని సృష్టించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడడంతో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. గుజరాత్‌లోని వల్సాజ్ జిల్లా వపి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి తీవ్రంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలు భారీ ఎత్తన ఎగిసిపడుతుండడంతో ఏకంగా ఎనిమిది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story






