- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అహ్మదాబాద్ కరోనా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం
<p>దిశ, వెబ్ డెస్క్: గుజరాత్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్‌లోని ఓ కోవిడ్ ఆసుపత్రిలో అగ్నికిలలు ఎగిసిపడటంతో 8 మంది రోగులు సజీవ దహనమయ్యారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగినట్లుగా సమాచారం. అలాగే పదుల సంఖ్యలో రోగులు గాయలపాలయ్యారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: గుజరాత్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్‌లోని ఓ కోవిడ్ ఆసుపత్రిలో అగ్నికిలలు ఎగిసిపడటంతో 8 మంది రోగులు సజీవ దహనమయ్యారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగినట్లుగా సమాచారం. అలాగే పదుల సంఖ్యలో రోగులు గాయలపాలయ్యారు.
Next Story






