- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జీఎస్టీ భవన్‌లో మంటలు..
by Batti.Sumithra |
<p>మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఆ రాష్ట్రంలోని మజ్గావ్ జిల్లా జీఎస్టీ భవన్‌లో భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్నఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. వేడి తీవ్రత అధికంగా ఉండటంతో మంటలను అదుపులోకి తీసుకురావడం ఫైర్ సిబ్బందికి కష్టతరంగా మారినట్టు తెలుస్తోంది.</p>
X
మహారాష్ట్రలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఆ రాష్ట్రంలోని మజ్గావ్ జిల్లా జీఎస్టీ భవన్‌లో భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్నఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. వేడి తీవ్రత అధికంగా ఉండటంతో మంటలను అదుపులోకి తీసుకురావడం ఫైర్ సిబ్బందికి కష్టతరంగా మారినట్టు తెలుస్తోంది.
Next Story






