- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైలార్ దేవ్ పల్లిలో అగ్ని ప్రమాదం…
by Shyam |
<p>దిశ వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మైలార్ దేవ్ పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మైలార్ దేవ్ పల్లిలోని ఓ పారిశ్రామిక వాడలో ప్లాస్టిక్ పరిశ్రమలో మంటలు అకస్మాత్తుగా ఎగసిపడ్డాయి. దీంతో ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పుతున్నారు.</p>

X
దిశ వెబ్ డెస్క్:
రంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మైలార్ దేవ్ పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మైలార్ దేవ్ పల్లిలోని ఓ పారిశ్రామిక వాడలో ప్లాస్టిక్ పరిశ్రమలో మంటలు అకస్మాత్తుగా ఎగసిపడ్డాయి. దీంతో ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పుతున్నారు.
Next Story






