కర్మాన్‌ఘాట్‌ కెనరా బ్యాంకులో అగ్ని ప్రమాదం

by Batti.Sumithra |

<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ ఎల్బీనగర్ పరిధిలోని కర్మాన్‌ఘాట్‌ కెనరా బ్యాంకులో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంగళవారం ఉదయం బ్యాంకులో మంటలు చెలరేగాయి. దీంతో బ్యాంకు నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే షెట్టర్ త్వరగా తెరుచుకోకపోవడంతో జీహెచ్ఎంసీ డిజాస్టర్ టీమ్ రంగంలోకి దిగి తాళాలు పగులగొట్టింది. అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఘటనకు సంబంధించి పూర్తి [&hellip;]</p>

Fire accident
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ ఎల్బీనగర్ పరిధిలోని కర్మాన్‌ఘాట్‌ కెనరా బ్యాంకులో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంగళవారం ఉదయం బ్యాంకులో మంటలు చెలరేగాయి. దీంతో బ్యాంకు నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే షెట్టర్ త్వరగా తెరుచుకోకపోవడంతో జీహెచ్ఎంసీ డిజాస్టర్ టీమ్ రంగంలోకి దిగి తాళాలు పగులగొట్టింది. అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Next Story