- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా స్టూడియోలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో పలు సినిమా సెట్టింగులు కాలిపోయినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, నాలుగు ఫైరింజన్లతో మంటల్ని అదుపులోకి తీసుకురావడంతో యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది. కాగా ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ఓ మూవీ షూటింగ్ కోసం వేసిన సెట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా స్టూడియోలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో పలు సినిమా సెట్టింగులు కాలిపోయినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, నాలుగు ఫైరింజన్లతో మంటల్ని అదుపులోకి తీసుకురావడంతో యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది. కాగా ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ఓ మూవీ షూటింగ్ కోసం వేసిన సెట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.
Next Story






