- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవినేని ఉమాపై కేసు నమోదు
<p>దిశ, వెబ్డెస్క్:మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమాపై కేసు నమోదు అయింది. బుధవారం జక్కంపూడిలో నిర్మించిన TIDCO గృహాలను పరిశీలించేందుకు దేవినేని ఉమా వెళ్లారు. ఈ క్రమంలో దేవినేనితో షాబాద్ గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. దేవినేని ఉమ తమను బెదిరించారంటూ గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దేవినేని ఉమపై ఐపీసీ 505, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.</p>

X
దిశ, వెబ్డెస్క్:మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమాపై కేసు నమోదు అయింది. బుధవారం జక్కంపూడిలో నిర్మించిన TIDCO గృహాలను పరిశీలించేందుకు దేవినేని ఉమా వెళ్లారు. ఈ క్రమంలో దేవినేనితో షాబాద్ గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. దేవినేని ఉమ తమను బెదిరించారంటూ గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దేవినేని ఉమపై ఐపీసీ 505, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story






