- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రేప్ కేసులో ఇరుక్కున్న స్టార్ క్రికెటర్.. FIR నమోదు
by Anukaran |

X
దిశ, వెబ్‌డెస్క్ : పాకిస్థాన్ క్రికెట్‌లో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. పాక్ క్రికెటర్ యాసిర్ షా రేప్ కేసులో ఇరుక్కున్నాడు. లెగ్ స్పిన్నర్ యాసిర్షాపై కేసు నమోదు అయినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. బౌలర్ యాసిర్ తనను వేధించాడని ఓ బాలిక ఆరోపించింది. అనంతరం.. యాసిర్ స్నేహితుడు ఫర్హాన్ తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇదిలా ఉండగా ఈ అత్యాచారం కేసులో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా యాసిర్.. తనను బెదిరింపులకు గురి చేశాడని బాధితురాలు పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. ఫర్హాన్‌కు ఉన్నతాధికారులు చాలా మంది తెలుసని బెదిరించాడు. పోలీసులను సంప్రదించినప్పుడు యాసిర్డబ్బులు ఇస్తానన్నాడని బాధితురాలు పేర్కొంది. దీంతో ఈ ఘటనపై FIR నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
Next Story