- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాస్కులు పెట్టుకోని వారి నుండి ఫైన్ వసూల్
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో పలు ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. గుజరాత్ ప్రభుత్వం.. కరోనా నిబంధనలు పాటించని వారి నుండి ఫైన్లు వసూల్ చేసింది. మాస్కులు పెట్టుకోని వారికి భారీగా జరిమానాలు విధించింది. 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మాస్కులు ధరించని వారి నుంచి రూ.168 కోట్లు వసూలు చేసినట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. </p>

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో పలు ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. గుజరాత్ ప్రభుత్వం.. కరోనా నిబంధనలు పాటించని వారి నుండి ఫైన్లు వసూల్ చేసింది. మాస్కులు పెట్టుకోని వారికి భారీగా జరిమానాలు విధించింది. 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మాస్కులు ధరించని వారి నుంచి రూ.168 కోట్లు వసూలు చేసినట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
Next Story






