- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చర్చల ద్వారా పరిష్కారం కనిపెట్టాలి: మనోహర్ లాల్ ఖట్టర్
by Shamantha N |
<p>దిశ,వెబ్‌డెస్క్: చర్చల ద్వారానే పరిష్కారం కనిపెట్టాలని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను ఆయన శనివారం కలిశారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో ఇద్దరి మధ్య కీలక చర్చలు నడిచినట్టు సమాచారం. కాగా సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కేంద్రమంత్రిని కోరినట్టు ఖట్టర్ తెలిపారు. రెండు మూడు రోజుల్లో చర్చలు జరుగుతాయని భావిస్తున్నానని అన్నారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: చర్చల ద్వారానే పరిష్కారం కనిపెట్టాలని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను ఆయన శనివారం కలిశారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో ఇద్దరి మధ్య కీలక చర్చలు నడిచినట్టు సమాచారం. కాగా సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కేంద్రమంత్రిని కోరినట్టు ఖట్టర్ తెలిపారు. రెండు మూడు రోజుల్లో చర్చలు జరుగుతాయని భావిస్తున్నానని అన్నారు.
Next Story






