- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తొమ్మిది హత్యల కేసులో నేడు తుది తీర్పు
<p>దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తొమ్మిది హత్యల కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. నిందితుడికి ఉరిశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మే 21వ తేదీన వరంగల్ నగర శివారులోని గొర్రెకుంట సాయి దత్త గన్ని బ్యాగ్స్ కంపెనీలో నిందితుడు తొమ్మిది మందికి మత్తు ఇచ్చి సృహ కోల్పోయిన తర్వాత సజీవంగా బావిలో పడేసి హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడు బీహార్‌కు చెందిన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తొమ్మిది హత్యల కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. నిందితుడికి ఉరిశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మే 21వ తేదీన వరంగల్ నగర శివారులోని గొర్రెకుంట సాయి దత్త గన్ని బ్యాగ్స్ కంపెనీలో నిందితుడు తొమ్మిది మందికి మత్తు ఇచ్చి సృహ కోల్పోయిన తర్వాత సజీవంగా బావిలో పడేసి హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడు బీహార్‌కు చెందిన సంజయ్ కుమార్ యాదవ్‌కు సెషన్స్ కోర్టు బుధవారం శిక్షను ఖరారు చేయనుంది. నిందితుడి పై 7సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. నెల రోజుల్లోనే కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
Next Story






